తెలంగాణలో భీకరమైన చలి.. ఈ జిల్లాలో స్కూల్ టైమింగ్స్ మార్పు

7 months ago 20
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5.7 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article