తెలంగాణలో బస్సు టికెట్ ఛార్జీలు పెంపు.. క్లారిటీ ఇచ్చిన టీజీఎస్ ఆర్టీసీ

1 year ago 35
RTC Bus Charges Hike: దీపావళి సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో తిరుగు ప్రయాణమవగా.. టికెట్ ఛార్జీలను భారీగా పెంచినట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే.. బస్సు టికెట్ ధరలను పెంచినట్టు వస్తున్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ స్పందించారు. ఛార్టీలు పెంచినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్తూ ప్రకటన విడుదల చేసింది. తిరుగు ప్రయాణంలో జీవో ప్రకారమే.. ఛార్జీలు పెంచినట్టుగా టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది.
Read Entire Article