తెలంగాణలో పెరుగుతున్న పులుల సంఖ్య.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పులుల గుర్తింపు

3 weeks ago 5
తెలంగాణలో పులుల సంఖ్య పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పులులు ఉన్నట్లు గుర్తించారు. అడవిలో వేలాది కెమెరాలతో కొన్ని నెలలపాటు సర్వే నిర్వహించి లెక్కించారు. ఆడ, మగ పులులతోపాటు పిల్లలు కూడా ఎక్కువగా ఉండటంతో.. అడవుల్లో పులుల సంతానోత్పత్తి విజయవంతం అవుతోందని అధికారులు గుర్తించారు. అటవీ శాఖ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
Read Entire Article