తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత..! మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

2 months ago 17
తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వదంతుల కారణంగా బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. ఈ కృత్రిమ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఇంధన సరఫరాను 126 శాతానికి పెంచింది. పారిశ్రామిక డీజిల్ ధర పెరగడం, పొరుగు రాష్ట్రాల వాహనాలు ఇక్కడికే రావడం వల్ల రద్దీ పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా 3100 ట్యాంకర్ల ద్వారా నిరంతరం సరఫరా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article