తెలంగాణలో జోరుగా వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

11 months ago 24
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో గత రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ వివరాల ప్రకారం నేడు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు చురుగ్గా మారటంతో వర్షాలు కురుస్తున్నాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Read Entire Article