తెలంగాణలో చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

7 months ago 20
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి అనేక జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. మరో రెండ్రోజులు చలి కొనసాగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
Read Entire Article