తెలంగాణలో కొత్తగా రోడ్లు.. ఆ గ్రామాలకు మహర్దశ, మంత్రి కీలక ప్రకటన

11 months ago 20
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. భూసేకరణ అవసరం లేకుండా, 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న రోడ్లను ఎంపిక చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా 11 ప్యాకేజీలలో రోడ్ల నిర్మాణం చేపట్టి, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది.
Read Entire Article