తెలంగాణలో కొత్తగా 20 యంగ్‌ ఇండియా స్కూల్స్.. రూ.4 వేల కోట్లు మంజూరు

1 year ago 34
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక ముందడుగు వేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు (YIIRS) నిర్మించే లక్ష్యంతో.. తాజాగా 20 పాఠశాలలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.4,000 కోట్లకు పరిపాలనా అనుమతులిస్తూ విద్యాశాఖ కార్యదర్శి జారీ చేశారు. గతంలో 58 స్కూళ్లకు అనుమతులు లభించగా.. ఇప్పుడు మొత్తం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి.
Read Entire Article