తెలంగాణలో కొత్త హైవే.. 300 అడుగుల వెడల్పుతో, ఆ ప్రాంతానికి మహర్దశ

2 months ago 17
కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా కోస్గి నుండి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించే 300 అడుగుల రోడ్డు ఈ ప్రాంత ప్రగతికి గేమ్ ఛేంజర్ కానుందని చెప్పారు. 225 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్, 430 పడకల ఆసుపత్రి, సాగునీటి ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమల ద్వారా కొడంగల్‌ను విద్యా, వైద్య, పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Entire Article