తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ఆ ప్రముఖ ఫుణ్యక్షేత్రం వద్ద ఇక ట్రైన్లు దిగొచ్చు

1 week ago 3
కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ను ఈ నెల 26న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాటి నుంచే సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రానుపోను రెండేసి రైళ్లు ఇక్కడ ఆగనున్నాయి. ఈ సౌకర్యం హైదరాబాద్, సిద్దిపేట, జనగామ జిల్లాల భక్తులకు ఎంతో మేలు చేయనుంది. ఇప్పటివరకు కేవలం బస్సులు, సొంత వాహనాల్లో రోడ్డు మార్గాలపైనే ఆధారపడుతూ ఇబ్బందులు పడ్డ భక్తులకు.. ఇకపై తక్కువ ఖర్చుతో సురక్షితమైన రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Read Entire Article