తెలంగాణలో కొత్త పథకం.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. రేపే కేబినెట్ సబ్ కమిటీ భేటీ

2 weeks ago 7
తెలంగాణలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ఈ కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలు, ఇతర అంశాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ రేపు భేటీ కానుంది. ఈ పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Read Entire Article