తెలంగాణలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. ఈ జిల్లాలోనే, రూ.400 కోట్ల వ్యయంతో..

2 weeks ago 5
తెలంగాణలో కొత్త ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అందుబాటులోకి రానుంది. మహబూబ్‌నగర్ - జడ్చర్ల మధ్య నిర్మించనున్న ఈ క్యాంపస్ అధికారిక లేఅవుట్ నమూనా సిద్ధమైంది. తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ రూపొందించిన ఈ డిజైన్‌ను ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ క్యాంపస్‌కు తొలి విడతగా రూ.200 కోట్లు మంజూరయ్యాయి. ఈ క్యాంపస్ ద్వారా సుమారు 6 వేల మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది.
Read Entire Article