తెలంగాణలో ఓటర్లకు భారీ ఊరట.. SIR గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?

6 days ago 5
తెలంగాణలో ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఊరట కల్పించింది. ఎస్‌ఐఆర్ గడువును ఆగస్ట్ 3 వరకు పొడిగించింది. త్వరలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుండగా.. తాజాగా కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక ఇప్పటికే ఏపీలో ఎస్ఐఆర్ గడువు పెంచిన సంగతి తెలిసిందే.
Read Entire Article