తెలంగాణలో ఓ వైపు వానలు.. మరోవైపు ఎండలు.. వడదెబ్బతో 23 మంది మృతి

1 month ago 12
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వడదెబ్బ కారణంగా ఒకేరోజు 23 మంది మరణించగా.. అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ముంచెత్తాయి. మెదక్, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. కాగా, మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, రైతులు రాబోయే నాలుగు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 5 తర్వాత రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని నిపుణలు చెబుతున్నారు.
Read Entire Article