తెలంగాణలో ఆ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. 51,451 మందికి బెనిఫిట్..

1 year ago 22
Telangana Government Extended contract employee service in health Dept: తెలంగాణలోని 51,451 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న వీరి సర్వీసును 2026 మార్చి వరకు పొడిగించింది. అంతేకాకుండా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు కొనసాగించనుంది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.
Read Entire Article