తెలంగాణపై భానుడి ప్రతాపం.. 10 రోజుల పాటు దంచనున్న ఎండలు, బయటికి రావొద్దన్న వాతావరణ శాఖ

3 months ago 20
తెలంగాణలో నేటి నుంచి భానుడి ప్రతాపం ఉండనుంది. 10 రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం పూట బయటికి రావొద్దంటూ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. గరిష్ఠంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అదే సమయంలో వేడి గాలులు వీస్తాయని వెల్లడించింది.
Read Entire Article