తెలంగాణను తాకిన ‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

8 months ago 20
ఆంధ్రప్రదేశ్‌ను తాకిన 'మొంథా' తుఫాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీని కారణంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పంటను కాపాడుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.
Read Entire Article