తెలంగాణను అవమానించిన ఆ బీజేపీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. పొన్నం ప్రభాకర్ డిమాండ్

3 months ago 24
తెలంగాణ ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ విభజనపై లోక్‌సభలో తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహించడంపైనా మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించిన తేజస్వీ సూర్య ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.
Read Entire Article