తెలంగాణకు హైస్పీడ్‌ రైలు, డ్రైపోర్టు.. మంత్రి కీలక ప్రకటన

7 months ago 26
తెలంగాణను దక్షిణ భారతదేశ ఆర్థికశక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 'రైజింగ్ తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం'తో పట్టణ, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మెరుగుపరుస్తారు. హైస్పీడ్ రైళ్లు, డ్రైపోర్టుల ఏర్పాటుతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, వాణిజ్యం, పెట్టుబడులు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో రోడ్ల వేగం, మెట్రో విస్తరణతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై దృష్టి సారించారు.
Read Entire Article