తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

1 year ago 33
Telangana Weather Report: తెలంగాణలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article