తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు జోరుగా వానలు

11 months ago 32
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. నైరుతి బలపడటం, బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్ నగంరలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Read Entire Article