తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

11 months ago 28
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని చెప్పారు.
Read Entire Article