తెలంగాణకు తుఫాను ముప్పు.. అతి భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

1 week ago 10
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో తెలంగాణలో అక్టోబర్ 28న భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.అక్టోబర్ 29 నుంచి నవంబర్ మొదటి వారం వరకు పలుచోట్ల వర్షాలు కొనసాగవచ్చని అంచనా.
Read Entire Article