తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య.. రక్షణ కల్పించాలంటూ

1 year ago 19
yv subbareddy wife petition at tg high court: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భార్య వైవీ స్వర్ణలతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండాపూర్‌లో తనకున్న భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె కోర్టుకు తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై కోర్టు సైబరాబాద్ సీపీకి తగిన ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు..
Read Entire Article