తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. 25 వేల ఎకరాల అసైన్డ్ భూముల స్వాధీనానికి రెడీ

2 weeks ago 6
రాష్ట్రంలో అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సాగులో లేని సుమారు 25 వేల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రజలు, పారిశ్రామిక అవసరాల కోసం ఈ అసైన్డ్ భూములను సేకరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక దశల వారీగా ఈ అసైన్డ్ భూముల సేకరణ ప్రక్రియ చేపట్టనుండగా.. ఇప్పటికే చర్యలు చేపట్టారు.
Read Entire Article