తెలంగాణ వెదర్ రిపోర్ట్.. వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్

1 year ago 31
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాలకు ఏమాత్రం అవకాశం లేదని.. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article