తెలంగాణ వెదర్ రిపోర్ట్.. రాష్ట్రంలో వర్షాలపై కీలక అప్డేట్

7 months ago 21
దిత్వా తుఫాను తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు కొన్ని దక్షిణ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నష్టాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచనలు వెలువడ్డాయి.
Read Entire Article