తెలంగాణ రైతులకు తీపికబురు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు జమ, సీఎం కీలక ప్రకటన..!

1 year ago 30
తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీని మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. అర్హతలు ఉన్నా కొందరు రైతుల ఖాతాల్లో ఇప్పటికీ మాఫీ డబ్బులు జమ కాలేదు. అటువంటి రైతులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. ఆయా రైతులకు నాలుగో విడతగా రైతు రుణమాపీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు మహబూబ్‌నగర్ రైతు పండగ సభ వేదికగా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేయనున్నారు.
Read Entire Article