తెలంగాణ రైతులకు తీపి కబురు.. అదనంగా మరో రూ.1800 కోట్లు

1 week ago 5
రాష్ట్రంలో పండిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ప్రయోజనాలే ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం మొక్కజొన్నకు ఇప్పటికే కేటాయించిన రూ. 4 వేల కోట్లకు అదనంగా మరో రూ. 1800 కోట్లను సర్కార్ కేటాయించింది. అలాగే రూ. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు సిద్ధమైంది. పొద్దుతిరుగుడు పంటను 25 శాతానికి మించి సేకరించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
Read Entire Article