తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

1 year ago 27
రేవంత్ ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట పెట్టుబడి నగదు జమ చేయనుంది. నేడు లేదా రేపు ఎకరాకు రూ.6 వేల చొప్పున ఖాతాల్లో వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. జమ కాని వారు సంబంధిత ఏఈవో, ఏవోను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article