తెలంగాణ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

1 month ago 11
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి 14.40 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రూ. 2,001.96 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లులకు తరలించాలని, ప్రతి కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Read Entire Article