తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఫారెన్ నుంచి స్పెషల్ గెస్ట్, ఎవరంటే..?

1 year ago 35
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్ బృందం ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పథకాల వేగవంతానికి 'మిషన్ 26 డేస్' ప్రారంభమైంది. రైతు భరోసా నిధుల చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది.
Read Entire Article