తెలంగాణ రహదారులకు మహర్దశ.. మారనున్న పట్టణ, గ్రామీణ రోడ్ల రూపురేఖలు, భూముల ధరలకు రెక్కలు

1 year ago 24
తెలంగాణలో రూ.22 వేల కోట్లతో 13 వేల కిలోమీటర్ల రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు అవతల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యతనిస్తారు. మూడేళ్లలో 36 వేల కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయి.
Read Entire Article