తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. ఒకొక్కరి ఖాతాల్లోకి రూ.30 వేలు.. ఎప్పుడంటే..

11 months ago 29
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాల్లో ఒకటిగా ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రూ.30,000 ఏటా అందుతాయి. 55 ఏళ్ల లోపు, పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు అర్హులుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లో జమ అవుతాయి. ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి.. హామీల అమలుకు ప్రాధాన్యతను సూచిస్తున్నాయి.
Read Entire Article