తెలంగాణ మహిళలకు తీపి కబురు.. జీరో వడ్డీతో.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

3 months ago 26
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళా సంఘాలకు తీపి కబురు చెప్పారు. వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైతే దీనిని రూ. 1.5 లక్షల కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ. 57 వేల కోట్ల రుణాలు అందజేయగా.. ప్రభుత్వం వడ్డీ భారాన్ని భరిస్తోందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు రూ. 10 వేల కోట్లు ఆదా చేశారని.. సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయబోమని భట్టి స్పష్టం చేశారు.
Read Entire Article