Telangana 37 Villages Join Bharat Future City: ఫ్యూచర్ సిటీలో కొత్తగా మరికొన్ని గ్రామాలు చేరాయి. స్థానిక రైతులు, ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణంయ తీసుకున్నారు. ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)’ పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చాలని అధికారులను ఆదేశిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు. కొత్తగా మరో 37 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనం కాబోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.