తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఎల్‌ఆర్ఎస్‌పై నేడు ప్రభుత్వ మార్గదర్శకాలు..!

1 year ago 21
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కూడా కల్పిస్తోంది. మార్చి 31వరకు ఈ రాయితీ అందుబాటులో ఉండనుండగా.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Read Entire Article