తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్‌ కార్డులు.. క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌గా, పంపిణీకి రెడీ

3 days ago 3
Telangana New Smart Ration Cards Ready For Distribution: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ రెడీగా ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వం రేషన్ కార్డుల్ని పంపిణీ చేయనుంది. ఇప్పటికే కార్డుల్ని జిల్లాలకు పంపించారు.. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పంపిణీపై క్లారిటీ రానుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై క్యూ ఆర్ కోడ్‌తో ఉంది.. క్రెడిట్ కార్డు సైజులో ఈ కార్డుల్ని ప్రింట్ చేశారు.. ప్రజలు రేషన్ ఈజీగా తీసుకునేలా ఈ కార్డుల్ని తీసుకొచ్చారు.
Read Entire Article