తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి మూడ్రోజుల పాటు వడగళ్ల వానలు

1 year ago 27
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article