తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వర్షాలే వర్షాలు

11 months ago 27
Telangana foe 5 days Heavy Rains: తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
Read Entire Article