దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ తరహాలో తెలంగాణలో హెచ్‌సీఎల్ టీజీ20 లీగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ టీజీ20 లీగ్‌కు సంబంధించి తాజాగా వేలం నిర్వహించారు. ఈ వేలంలో టీమిండియా ప్లేయర్లు తిలక్ వర్మ, సిరాజ్‌లను ఆయా జట్లు కొనుగోలు చేశాయి. ఇంతకీ ఈ టీజీ20 లీగ్ సంగతేంటి. అందులో ఎన్ని టీంలు ఉన్నాయి. ఏ టీం ఏ క్రికెటర్‌ను వేలంలో ఎంతకు కొనుగోలు చేసింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.