తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు.. పాత మంత్రుల శాఖల్లో మార్పులు, కీలకమైన హోంశాఖ ఆయనకే..?!

11 months ago 31
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్‌లకు శాఖలు కేటాయించాల్సి ఉంది. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఆర్థిక, పౌర సరఫరాల శాఖలతో సహా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది.
Read Entire Article