తెలంగాణ కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్.. 'అదే అసలైన విజయం' అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్

1 month ago 12
Vijaya Sai Reddy Tweet On Andhra Pradesh Gst Collections In May: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో ఏపీకి సంబంధించిందన అంశాలపై తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి మే నెలో ఏపీ సాధించిన జీఎస్టీ వసూళ్లపై ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో ఏపీ పోటీపడటం మంచి పరిణామం అన్నారు. కాకపోతే ఈ అదనపుం ఆదాయాన్ని ఏం చేయాలో చెబుతూ ట్వీట్ చేశారు.
Read Entire Article