తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఆగస్టు 1న ప్రారంభం.. బీ రెడీ..

1 year ago 22
తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. సూర్యాపేట డిపో భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీని ప్రకటించింది. విజయవాడ, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సులో వెళ్ళవచ్చు. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం డిపోలు కూడా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకుంది.
Read Entire Article