Thomala Seva Darshan In Tirumala For Common Devotees: తిరుమలలో వేసవి సెలవుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు వారాలుగా రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలో గతవారం శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తుల్ని శ్రీవారి తోమాల సేవ సమయంలో కూడా దర్శనానికి అనముతించారు. శుక్రవారం రోజు 1200మంది స్వామివారిని దర్శించుకున్నారు.