తిరుమలలో సరికొత్త ఆలోచన.. భక్తుల దగ్గరకే జలప్రసాదం, శ్రీవారి సేవకుల సాయంతో

3 months ago 20
TTD Jala Prasadam Directly To Devotees In Tirumala: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మొబైల్ జల ప్రసాదం విధానాన్ని అమలు చేస్తోంది. వేసవి కావడంతో భక్తుల దగ్గరకే నేరుగా తాగునీటిని తీసుకెళ్లేలా టీటీడీ మొబైల్ జల ప్రసాదం విధానాన్ని తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం బయట, రద్దీగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు తాగునీటిని క్యాన్ల ద్వారా తీసుకెళ్లి భక్తులకు అందజేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article