తిరుమలలో వసతి గదులు.. ఇక ఆ టెన్షన్ అవసరం లేదు.. టీటీడీ కీలక నిర్ణయం

1 year ago 32
TTD Collecting Feedback From Devotees: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరింత మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. భక్తుల అభిప్రాయాలను క్రమం తప్పకుండా స్వీకరించి, అన్నప్రసాదాల నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాల పరిశుభ్రత, లడ్డూ పంపిణీలో వేగం పెంచడంపై దృష్టి సారించారు. తిరుపతి, తిరుమలలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తిరుచానూరులో శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు ఘనంగా జరిగాయి.
Read Entire Article