తిరుమలలో రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన.. కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3

1 week ago 3
Ttd Plans To Construct Third Queue Complex In Tirumala: తిరుమలలో రద్దీ క్రమంగా పెగరుతోంది.. భక్తుల క్యూ లైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3 నిర్మాణం చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థలాన్ని గుర్తించి అవసరమైన ప్రణాళికలల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు.
Read Entire Article