తిరుమలలో యువతి మిస్సింగ్.. ఇటీవలే వివాహం, శ్రీవారి దర్శనం చేసుకుని.. తర్వాత ఏమైంది!

3 months ago 17
Tirumala Guntur Young Woman Missing: తిరుమలలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి అదృశ్యమైంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కుటుంబసభ్యులతో కలిసి వసతి గదికి వెళ్లింది. వేకువజాము నుంచి ఆమె కనిపించకుండా పోయింది.. తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి యువతి కోసం గాలిస్తున్నారు. యువతి కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article