తిరుమలలో మాజీ మంత్రి రోజా.. ఫోటోల కోసం మహిళల పోటీ..

1 year ago 29
వైసీపీ నేతలు ఆర్కే రోజా, వరుదు కళ్యాణి బుధవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వరుదు కళ్యాణి, రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. దర్శనం తర్వాత శ్రీవారి ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు.
Read Entire Article